Tuesday, December 29, 2009

దేశానికి పాటు పడండి

మనలో ఎంతో మంది ఇంజినీర్స్, డాక్టర్స్ అవ్వాలని ఎన్నో కలలు కంటారు, కష్టపడి చదువుతారు. కాని ఈరోజు చూస్తె అందరు అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా , వంటి దేశాలు పోయి స్థిర పడిపోతున్నారు. ఈ మాతృభూమిని పట్టించుకున్నవారు చాల తక్కువమంది. ఓ NRI  ఒక్కసారి ఈ మ్యాప్ చూడు, నువ్వు మాతృ దేశానికీ ఎంత ఉపయోగపడ్డావో  .
దేశానికి తిరిగి వస్తే, ఎంతో మేలు జరుగుతుంది అందరికి.


విద్యార్ధీ మేలుకో

తెలంగాణ బిడ్డవో, తెలుగు తల్లి కుంచెవో,
సీమాంధ్ర గెడ్డపై, ఓనమాలు దిద్దవో
తల్లి ప్రేమకి ఫలితమిచ్చి, తండ్రి పేరు నిలుపవో
మానవత్వము చాటి చెప్పి, దేశ ప్రగతికి పాటు పడవొ

విద్యార్ధీ మేలుకో!