తెలంగాణ బిడ్డవో, తెలుగు తల్లి కుంచెవో,
సీమాంధ్ర గెడ్డపై, ఓనమాలు దిద్దవో
తల్లి ప్రేమకి ఫలితమిచ్చి, తండ్రి పేరు నిలుపవో
మానవత్వము చాటి చెప్పి, దేశ ప్రగతికి పాటు పడవొ
విద్యార్ధీ మేలుకో!
Tuesday, December 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment