మనలో ఎంతో మంది ఇంజినీర్స్, డాక్టర్స్ అవ్వాలని ఎన్నో కలలు కంటారు, కష్టపడి చదువుతారు. కాని ఈరోజు చూస్తె అందరు అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా , వంటి దేశాలు పోయి స్థిర పడిపోతున్నారు. ఈ మాతృభూమిని పట్టించుకున్నవారు చాల తక్కువమంది. ఓ NRI ఒక్కసారి ఈ మ్యాప్ చూడు, నువ్వు మాతృ దేశానికీ ఎంత ఉపయోగపడ్డావో .
దేశానికి తిరిగి వస్తే, ఎంతో మేలు జరుగుతుంది అందరికి.
Tuesday, December 29, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment